AndhraRiceVeg
చెక్కర పొంగలి
5 min
Prep
15 min
Cook
4
Serves
Easy
Difficulty
Ingredients
for 4 servings- Rice1 cup
- Moong dal½ cup
- Jaggery2 cup
- Ghee½ cup
- Edible Camphor (Pacha Karpooram)1 pinch
- Green cardamom4 pieces
- Mixed dry fruits (optional)to taste
Method
- 1
బియ్యము పప్పు medium flame లో వేయించాలి.
- 2
కుక్కర్లో వేయించిన బియ్యం పప్పు లో 5 కప్పుల నీళ్లు పోసి 5 whistles రానివ్వాలి.
- 3
అందులో బెల్లం పౌడర్, నెయ్యి వేసి 2 నిముషాలు ఉడికించాలి.
- 4
పచ్చ కర్పూరం, ఏలకుల పౌడర్, నేతిలో వేయించిన dry fruits అన్నీ వేసి కలపాలి.